Recent Posts

Tesla Layoffs: టెస్లా నుంచి ఇద్దరు సేనియర్ ఎగ్జిక్యూటివ్ లకు ఉద్వాసన!

Tesla Layoffs

Tesla Layoffs: మార్కెట్ విలువ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థ తాజా వార్షిక నివేదిక ప్రకారం, కంపెనీ డిసెంబర్ 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,40,473 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

Read More »

Adani Total Gas: పెరిగిన ఆదానీ టోటల్ గ్యాస్ ఆదాయం.. ఇన్వెస్టర్స్ కి డివిడెండ్ రెడీ!

Adani Gas

అదానీ టోటల్-గ్యాస్(Adani Total Gas) నాల్గవ త్రైమాసిక లాభం 72% పెరిగి ₹ 167 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం 5.09% పెరిగింది. దీంతో  కంపెనీ ఒక్కో షేరుకు 25 పైసల డివిడెండ్ చెల్లిస్తుంది.

Read More »

Indian Oil: లాభాలు మూటకట్టుకున్న ఇండియన్ ఆయిల్.. కానీ.. 

Indian Oil

నాల్గవ త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ లాభం రూ. 5,487 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 49% తగ్గింది, కంపెనీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. 

Read More »

Fintech Companies Meet: ఫిన్ టెక్ కంపెనీలతో నిర్మలా సీతారామన్ భేటీ.. నిబంధనలు పాటించాలంటూ సూచన

FinTech Companies Meet

fintech companies: ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిన్ టెక్ కంపెనీలతో సమావేశం అయ్యారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలని వారికి సూచించారు.

Read More »

Paytm-Axis భాగస్వామ్యంలో మరో ముందడుగు.. ఇక పేటీఎం UPI సమస్య తీరినట్టే!

Paytm-axis

Paytm-Axis తో భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు కలిసి  NPCIకి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లుగా (TPAP) అప్లై చేసుకున్నాయి 

Read More »

Mutual Funds: రిస్క్ ఎక్కువ.. కొడితే జాక్ పాట్.. ఈ ఫండ్స్ తెలుసా? 

Mutual Funds

ఇటీవల క్వాంట్ ఫండ్ హౌస్ తన PSU మ్యూచువల్ ఫండ్‌తో ముందుకు వచ్చింది. అదే సమయంలో, ఆదిత్య బిర్లా, SBI, ఇన్వెస్కో మరియు ICICI యొక్క PSU నిధులు ఇప్పటికే ఉన్నాయి. ఇతర ఈక్విటీ ఫండ్స్ కంటే థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్‌తో కూడుకున్నది.

Read More »